ఏపీ బూమ్ బీరుపై శ్రీకాంత్ అయ్యంగార్ క్రేజీ కామెంట్స్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఏపీ బూమ్ బీరుపై శ్రీకాంత్ అయ్యంగార్ క్రేజీ కామెంట్స్

    ఏపీ బూమ్ బీరుపై శ్రీకాంత్ అయ్యంగార్ క్రేజీ కామెంట్స్

    September 12, 2023

    ఏపీలోని అమ్ముడవుతున్న బూమ్ బీర్లపై టాలీవుడ్ యాక్టర్ శ్రీకాంత్ అయ్యర్ క్రేజీ కామెంట్స్ చేశారు. ‘ఈరోజు బేజవాడలో ఉన్నా. డిప్రెషన్లో ఉండి బీరు తెచ్చుకున్నా. ఇది మామూలు బీరు కాదు. ఇంట్లో కూడా చెప్పలేదు. తాగితే ఏమవుతుందో తెలీదు. నన్ను గుర్తుపెట్టుకోండి’ అంటూ ఓ వీడియోను రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. గతంలోనూ దివంగత రాకేష్ మాస్టర్ బూమ్ బూమ్ బీర్లను ఎద్దేవా చేసిన సంగతి తెలిసిందే.

    https://x.com/SupremePSPK/status/1701462218641215594?s=20
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version