‘ఎన్‌బీకే 108’ సెట్లో అడుగుపెట్టిన శ్రీలీల
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ‘ఎన్‌బీకే 108’ సెట్లో అడుగుపెట్టిన శ్రీలీల

  ‘ఎన్‌బీకే 108’ సెట్లో అడుగుపెట్టిన శ్రీలీల

  March 10, 2023

  Courtesy Twitter: Anil Ravipudi

  నటసింహం నందమూరి బాలకృష్ణ, టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ‘ఎన్‌బీకే 108’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో బాలకృష్ణ కూతురుగా యంగ్ హీరోయిన్ శ్రీలీల నటిస్తోంది. ఈ క్రమంలో తాజాగా శ్రీలీల ‘ఎన్‌బీకే 108’ సెట్‌లోకి అడుగుపెట్టింది. ఇందుకు సంబంధించిన ఫొటోను మూవీ టీం సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట్లో వైరల్‌గా మారింది. కాగా ఈ మూవీలో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version