ఎల్బీనగర్‌లో శ్రీలీల సందడి
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఎల్బీనగర్‌లో శ్రీలీల సందడి

    ఎల్బీనగర్‌లో శ్రీలీల సందడి

    January 23, 2023

    ‘ధమాకా’ ఫేం శ్రీలీల హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌లో సందడి చేసింది. వాసవీ ఆనంద నిలయం గేటెడ్ కమ్యూనిటీ ప్రారంభోత్సవానికి శ్రీలీల అతిథిగా హాజరైంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన పిక్స్ వైరల్‌గా మారాయి. కాగా శ్రీలీల ఇటీవల విడుదలైన ధమాకా బ్లాక్‌బస్టర్ అందుకుంది. ఈ సినిమా విజయంతో ఈ కన్నడ భామకు ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం నవీన్ పొలిశెట్టి సరసన ‘అనగనగా ఒక రాజు’, రామ్ పోతినేతితో ఓ సినిమా, పంజా వైష్ణవ్‌తో మరో సినిమా చేస్తోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version