శ్రీముఖి హాట్ పిక్స్‌ వైరల్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • శ్రీముఖి హాట్ పిక్స్‌ వైరల్

    శ్రీముఖి హాట్ పిక్స్‌ వైరల్

    March 14, 2023

    శ్రీముఖి తన హాట్‌ పిక్స్‌తో ఇన్‌స్టాను షేక్ చేస్తోంది. నలుపు రంగు డ్రెస్‌లో అందాలు చూపించి చూపించనట్లుగా దిగిన ఆమె ఫొటోలు వైరల్ అవుతున్నాయి. గత కొన్ని నెలలుగా వరుస ఫొటోషూట్లతో కుర్రకారు మతి పోగెట్టేస్తోంది ఈ యాంకర్. అందాల ఆరబోత ఏ మాత్రం తగ్గకుండా ఫాలోవర్స్‌లో వేడి పుట్టిస్తుంది ఈ సొగసరి. సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులకు ట్రీట్ ఇస్తోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version