ఎల్లో డ్రెస్‌లో మతి పోగొడుతున్న శ్రీముఖి!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఎల్లో డ్రెస్‌లో మతి పోగొడుతున్న శ్రీముఖి!

    ఎల్లో డ్రెస్‌లో మతి పోగొడుతున్న శ్రీముఖి!

    March 9, 2023

    బుల్లితెర యాంకర్‌ శ్రీముఖి ఎల్లో కలర్‌ డ్రెస్‌లో హాట్‌ హాట్‌గా ఫోజులిచ్చారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను శ్రీముఖి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ఈ ఫోటోల్లో తన ఎద సంపదను శ్రీముఖి ఆరబోసారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. శ్రీముఖి నువ్వు హీరోయిన్‌గా ట్రై చేయ్‌ అంటూ ఆమె అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version