శ్రీ విష్ణు మూవీ ‘అల్లూరి’ టీజ‌ర్ విడుద‌ల‌
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • శ్రీ విష్ణు మూవీ ‘అల్లూరి’ టీజ‌ర్ విడుద‌ల‌

    శ్రీ విష్ణు మూవీ ‘అల్లూరి’ టీజ‌ర్ విడుద‌ల‌

    July 20, 2022

    శ్రీ విష్ణు హీరోగా న‌టిస్తున్న ‘అల్లూరి’ మూవీ టీజ‌ర్‌ను నేడు విడుద‌ల చేశారు. అల్లూరి సీతారామారాజు జ‌యంతి సంద‌ర్భంగా దీన్ని రిలీజ్ చేసిన‌ట్లు చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. శ్రీ విష్ణు ఈ సినిమాలో ప‌వ‌ర్‌ఫుల్ పోలీసాఫీస‌ర్‌గా క‌నిపించ‌నున్నాడు. క‌య‌దు లోహోర్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. త‌నికెళ్ల భ‌ర‌ణి, సుమ‌న్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో కనిపించ‌నున్నారు. ఈ చిత్రానికి ప్ర‌దీప్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. బెక్కం వేణు గోపాల్ నిర్మిస్తున్నాడు. హ‌ర్ష‌వ‌ర్థ‌న్ రామేశ్వ‌ర్ సంగీతం అందిస్తున్నాడు.

    Alluri Teaser | Sree Vishnu, Kayadu Lohar |Harshavardhan Rameshwar |Bekkem Venu Gopal |Pradeep Varma
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version