బాయ్‌ఫ్రెండ్‌తో స్టార్ హీరోయిన్ హడావుడి
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • బాయ్‌ఫ్రెండ్‌తో స్టార్ హీరోయిన్ హడావుడి

  బాయ్‌ఫ్రెండ్‌తో స్టార్ హీరోయిన్ హడావుడి

  May 31, 2023

  Screengrab Instagram: shrutzhaasan

  స్టార్ హీరోయిన్ శృతిహాసన్ తన బాయ్‌ఫ్రెండ్ శంతను హజరికాతో కలసి హడావుడి చేసింది. వీరిద్దరూ లండన్‌లో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. హజారికాతో కలసి ఉన్న ఓ వీడియోను శృతి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఆ వీడియోలో తన లవర్‌ను హత్తుకుని బుగ్గలు కొరికేంత పనిచేసింది. కాగా శృతిహాసన్ ప్రస్తుతం ‘సలార్’ మూవీలో నటిస్తోంది. ఈ సినిమా తాజాగా షూటింగ్ కంప్లీట్ చేసుకున్నట్లు సమాచారం. హాలీవుడ్ మూవీ ‘ది ఐ’లో శృతి నటిస్తోంది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version