ఆ బాధ నుంచి ఇంకా కోలుకోలేదు; సమంత
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆ బాధ నుంచి ఇంకా కోలుకోలేదు; సమంత

    ఆ బాధ నుంచి ఇంకా కోలుకోలేదు; సమంత

    April 2, 2023

    Courtesy Twitter: Telugu FilmNagar

    తన వైవాహిక బంధానికి స్వస్తి పలికిన రోజులను స్టార్ హీరోయిన్ సమంత మరోసారి గుర్తు చేసుకున్నారు. ‘‘క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు చీకటి రోజులు చూశా. అప్పుడు పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చేవి. ఆ ఆలోచనలు నన్ను నాశనం చేయకూడదని నిర్ణయించుకున్నా. అప్పటి నుంచి ముందుడుగు వేశా. ఆ తర్వాతే నా ధైర్యం పెరిగింది. అయినా ఆ బాధ నుంచి నేను ఇంకా కోలుకోలేదు. ప్రస్తుతం ఆ చీకటి రోజులు కొంత తగ్గాయనే నమ్ముతున్నా.’’ అంటూ సామ్ చెప్పుకొచ్చింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version