‘హరోం హర’ అంటున్న సుధీర్‌బాబు
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘హరోం హర’ అంటున్న సుధీర్‌బాబు

    ‘హరోం హర’ అంటున్న సుధీర్‌బాబు

    October 31, 2022

    Courtesy Twitter: sudheerbabu

    టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్‌బాబు ‘హరోం హర’ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన కాన్సెప్ట్ [వీడియో](url)ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. ఈ చిత్రాన్ని దర్శకుడు జ్ణానసాగర్ ద్వారక తెరకెక్కిస్తున్నారు. 1989లో కుప్పం ప్రాంతంలో జరిగిన ఓ యధార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పీరియాడిక్ యాక్షన్ సినిమాగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version