జైలు నుంచి జాక్వెలిన్‌కు సుకేశ్ లేఖ
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • జైలు నుంచి జాక్వెలిన్‌కు సుకేశ్ లేఖ

    జైలు నుంచి జాక్వెలిన్‌కు సుకేశ్ లేఖ

    March 7, 2023

    బాలీవుడ్ హాట్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు తన సన్నిహితుడు, ఆర్థిక నేరగాడు సుకేశ్ చంద్రశేఖర్ జైలు నుంచి హోలీ సందేశం పంపాడు. ఈ లేఖలో ఆమె కోసం ఏదైనా చేస్తాను అని రాసుకొచ్చాడు. ‘‘అందగత్తె జాక్వెలిన్‌కు హోలీ శుభాకాంక్షలు. నీ జీవితంలో దూరమైన రంగులను 100 రెట్లు తిరిగి తీసుకొస్తానని మాట ఇస్తున్నా.’’ అంటూ లేఖలో పేర్కొన్నాడు. కాగా సుకేశ్ రూ.200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో జైలు జీవితం గడుపుతున్నాడు. ప్రస్తుతం ఢిల్లీలోని మండోలీ జైల్లో సుకేశ్ శిక్ష అనుభవిస్తున్నాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version