ధోని ఆటోగ్రాఫ్ తీసుకున్న సునీల్ గవాస్కర్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ధోని ఆటోగ్రాఫ్ తీసుకున్న సునీల్ గవాస్కర్

    ధోని ఆటోగ్రాఫ్ తీసుకున్న సునీల్ గవాస్కర్

    May 15, 2023
    in Cricket, IPL

    Screengrab Twitter:IPL

    కోల్‌కతాతో మ్యాచ్‌ ముగిసిన అనంతరం చెన్నై జట్టు మైదానంలో సందడి చేసింది. చెపాక్‌లో అభిమానుల కోసం ఎంఎస్ ధోని సహా కొంతమంది జట్టు సభ్యులు టీషర్ట్స్‌, క్రికెట్ బాల్స్‌ను స్టాండ్స్‌లోకి విసిరారు. తాల ఫ్యాన్స్‌తో కలిసి సెల్ఫీ దిగాడు. ఈ సమయంలో ధోని పేరు స్టేడియం మెుత్తం మార్మోగింది. ఇందులో ఓ ఆసక్తికర సన్నివేశం జరిగింది. క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్‌ మహి ఆటోగ్రాఫ్ అడిగాడు. ఆయన షర్ట్‌పై ధోని సంతకం చేశారు. ఈ ఏడాది ఐపీఎల్ ప్రారంభమైనప్పట్నుంచి MSD మేనియా కొనసాగుతోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version