శభాష్ మౌనిక
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • శభాష్ మౌనిక

    శభాష్ మౌనిక

    December 27, 2022
    in India, News

    Screengrab Twitter:thotasravan0356

    దివంగత ప్రధాని వాజ్ పేయి జీవితంపై నిర్వహించిన యూత్ పార్లమెంట్ కార్యక్రమంలో కామారెడ్డికి చెందిన మౌనిక అద్భుతంగా ప్రసంగించింది. దేశవ్యాప్తంగా 25 మందిని ఎంపిక చేయగా తెలుగు రాష్ట్రాల నుంచి ఆమెకు అవకాశం దక్కింది. బాన్సువాడ మండలం పోచారంకు చెందిన మౌనిక..ఆర్కే పీజీ కళాశాలలో చదువుతోంది. చదువుతో పాటు ప్రసంగాలతోనూ ఆమె ఆకట్టుకునేది. పార్లమెంట్ సెంట్రల్ హాల్ వేదికగా వాజ్ పేయి గురించి ఇచ్చిన [ప్రసంగం](url)పై ప్రశంసలు దక్కాయి

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version