పల్నాడు అభిమానులకు అండగా సూర్య
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పల్నాడు అభిమానులకు అండగా సూర్య

    పల్నాడు అభిమానులకు అండగా సూర్య

    July 24, 2023

    Screengrab Instagram: actorsuriya

    చనిపోయిన అభిమానుల కోలీవుడ్ హీరో సూర్య అండగా నిలిచారు. సూర్య బర్త్‌డే సందర్భంగా ఏపీలోని నరసరావుపేట మండలం మోపువారిపాలెంలో నక్క వెంకటేశ్, పోలూరు సాయిలు ఫ్లెక్సీలు కడుతూ కరెంట్ షాక్‌తో చనిపోయారు. దీంతో మృతుల కుటుంబాలతో సూర్య వీడియో కాల్ మాట్లాడారు. వారి ఫ్యామిలీకి సంఘీభావం తెలిపారు. మృతుల కుటుంబీకులకు ఉద్యోగం కల్పిస్తానని హామీ ఇచ్చారు. వారిని ఆదుకుంటానని భరోసా కల్పించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version