చరిత్ర సృష్టించిన సూర్య; తొలి భారతీయుడిగా
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చరిత్ర సృష్టించిన సూర్య; తొలి భారతీయుడిగా

    చరిత్ర సృష్టించిన సూర్య; తొలి భారతీయుడిగా

    February 9, 2023

    Courtesy Twitter: Mufaddal Vohra

    భారత విధ్వంసక ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ మరో [చరిత్ర ](url)సృష్టించాడు. 30 ఏళ్ల తర్వాత అన్ని ఫార్మాట్లలో ఆరంగేట్రం చేసిన ఫస్ట్ ఇండియన్ ప్లేయర్‌గా నిలిచాడు. టీ20ల్లో 30 సం” 181 రోజులు, వన్డేల్లో 30 సం” 307 రోజులు, టెస్టుల్లో 32 సం” 148 రోజులకు తన అంతర్జాతీయ ఆరంగేట్రం చేశాడు. ఫలితంగా మూడు ఫార్మాట్లలో 30 ఏళ్లు నిండిన తర్వాత ఆరంగేట్రం చేసిన తొలి భారతీయుడిగా నిలిచాడు. కాగా 2021లో అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన సూర్య అన్ని ఫార్మాట్లలో అదరగొడుతున్నాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version