• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • దాస్‌ కా ధమ్కీ చిత్రం నుంచి డిలీటెడ్ సీన్

    విశ్వక్ సేన్ హీరోగా నటించిన దాస్‌ కా ధమ్కీ చిత్రం నుంచి డిలీటెడ్ సీన్ విడుదలయ్యింది. ఈ సీన్‌ను సూపర్ ఫన్నీగా తీర్చిదిద్దారు. కంప్యూటర్ లాంగ్వేజ్‌ సీ ++కు కొత్త అర్థం చెప్పాడు విశ్వక్. అన్ని కంప్యూటర్ టెక్నాలజీలను కలిపి చితక్కొట్టేశాడు. ఈ సినిమా ఇటీవల ఆహా ఓటీటీ వేదికగా విడుదలయ్యింది. స్వీయ దర్శకత్వం వహించిన చిత్రానికి బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ అందుకుంది. కానీ, కలెక్షన్ల పరంగా దూసుకెళ్లలేకపోయింది.

    ధమ్కీ సీక్వెల్‌తో మళ్లీ వస్తా: విశ్వక్‌సేన్

    మాస్‌ కా దాస్‌ విశ్వక్‌ సేన్‌ స్వీయ దర్శకత్వంలో హీరోగా నటించి తెరకెక్కించిన సినిమా ‘దాస్‌ కా ధమ్కీ’. మార్చి 22న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఘన విజయాన్ని సాధించింది.నివేథా పేతురాజ్‌ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా విశ్వక్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ ఓపెనింగ్స్ రాబట్టి రికార్డు సృష్టించింది.    ‘దాస్ కా ధమ్కీ’ చిత్రంతో విజయం అందుకున్న విశ్వక్‌సేన్ ఈ చిత్రం సీక్వెల్‌పై క్లారిటీ ఇచ్చారు. తప్పకుండా ధమ్కీ2 తీస్తానని చెప్పాడు. ఫలక్‌నుమా దాస్ సీక్వెల్ కూడా తెరకెక్కిస్తానని వెల్లడించాడు. అయితే, వీటిలో … Read more

    దాస్‌ కా ధమ్‌ కీ ట్రైలర్ అదుర్స్

    విశ్వక్ సేన్ హీరోగా స్వీయ దర్శకత్వంలో వస్తున్న దాస్‌కా ధమ్‌కీ చిత్రం ట్రైలర్ విడుదల అయ్యింది. సినిమాను మార్చి 22న విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను కరీంనగర్‌లో నిర్వహించారు. విశ్వక్‌ సేన్‌కు అభిమానులు బ్రహ్మరథం పట్టారు. చిత్ర ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఇందులో నివేథా పేథురాజ్ హీరోయిన్‌గా నటిస్తోంది.