విశ్వక్ సేన్ హీరోగా స్వీయ దర్శకత్వంలో వస్తున్న దాస్‌కా ధమ్‌కీ చిత్రం ట్రైలర్ విడుదల అయ్యింది. సినిమాను మార్చి 22న విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను కరీంనగర్‌లో నిర్వహించారు. విశ్వక్ సేన్‌కు అభిమానులు బ్రహ్మరథం పట్టారు. చిత్ర ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఇందులో నివేథా పేథురాజ్ హీరోయిన్‌గా నటిస్తోంది.