• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నెగెటివ్ ట్రోల్స్‌పై కిర‌ణ్ అబ్బ‌వ‌రం ట్వీట్

    కిర‌ణ్ అబ్బ‌వ‌రం హిట్స్, ఫ్లాపుల‌తో సంబంధం లేకుడా వ‌రుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. తాజాగా గీతా ఆర్ట్స్‌లో ‘వినరో భాగ్య‌ము విష్ణు క‌థ‌’, మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌లో ‘మీట‌ర్’ సినిమాల్లో న‌టిస్తున్నాడు. కెరీర్ ప్రారంభంలోనే ఇంత పెద్ద నిర్మాణ సంస్థ‌ల్లో ప‌నిచేసే అవ‌కాశం రావ‌డంతో కిర‌ణ్ అబ్బ‌వ‌రంపై నెగెటివ్ ట్రోలింగ్ పెరిగిపోయింది. నీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? నీకు అప్పుడే ఇంత మంచి అవ‌కాశాలు ఎలా వ‌స్తున్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై స్పందించిన హీరో.. నా హార్ట్ వ‌ర్క్ అన్నింటికి స‌మాధానం అని చెప్పాడు. మ‌నిషి … Read more

    వినరో భాగ్యము విష్ణుకథ స్పెషల్ వైబ్ రిలీజ్

    యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మరో మూవీ ‘వినరో భాగ్యము విష్ణుకథ’ స్పెషల్ వైబ్ విడుదలైంది. వీడియోలో ఏడు వింతల గురించి మాకు తెలియదు. కానీ మా జీవితాలు మొత్తం తిరుపతి ఏడు కొండల చుట్టు తిరుగుతాయని హీరో ఎంట్రీ ఇస్తాడు. అన్నట్లు ఈ హీరో రేపు పుట్టినరోజు జరుపుకోనున్నాడు. ఈ నేపథ్యంలో ఆయనకు చిత్ర బృందం అడ్వాన్స్ గా బర్త్ డే విషెస్ చెప్పింది. ఈ మూవీకి మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తుండగా, బన్నీ వాస్ నిర్మిస్తున్నారు.

    Sammathame Movie Review

    నేడు కిర‌ణ్ అబ్బ‌వ‌రం, చాందిని చౌద‌రీ క‌లిసి న‌టించిన స‌మ్మ‌త‌మే సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ చిత్రానికి గోపినాథ్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. శేఖ‌ర్ చంద్ర మ్యూజిక్ అందించాడు. క‌న‌కాల ప్ర‌వీణ చిత్రాన్ని నిర్మించింది. ట్రైల‌ర్, పాట‌ల‌తో సినిమాపై మంచి అంచ‌నాలే ఏర్పాడ్డాయి. మ‌రి మూవీ ఎలా ఉంది? స్టోరీ ఎంటో తెలుసుకుందాం. క‌థేంటంటే.. కృష్ణ (కిరణ్ అబ్బ‌వ‌రం) చిన్న‌ త‌నంలోనే త‌ల్లిని కోల్పోతాడు. దీంతో తాను చేసుకోబోయే అమ్మాయి ఇంటికి మ‌ళ్లీ ఆ వెలుగును తీసుకురావాల‌ని కోరుకుంటాడు. త‌న జీవితంలో న‌చ్చిన … Read more