• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నెగెటివ్ ట్రోల్స్‌పై కిర‌ణ్ అబ్బ‌వ‌రం ట్వీట్

    కిర‌ణ్ అబ్బ‌వ‌రం హిట్స్, ఫ్లాపుల‌తో సంబంధం లేకుడా వ‌రుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. తాజాగా గీతా ఆర్ట్స్‌లో ‘వినరో భాగ్య‌ము విష్ణు క‌థ‌’, మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌లో ‘మీట‌ర్’ సినిమాల్లో న‌టిస్తున్నాడు. కెరీర్ ప్రారంభంలోనే ఇంత పెద్ద నిర్మాణ సంస్థ‌ల్లో ప‌నిచేసే అవ‌కాశం రావ‌డంతో కిర‌ణ్ అబ్బ‌వ‌రంపై నెగెటివ్ ట్రోలింగ్ పెరిగిపోయింది. నీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? నీకు అప్పుడే ఇంత మంచి అవ‌కాశాలు ఎలా వ‌స్తున్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై స్పందించిన హీరో.. నా హార్ట్ వ‌ర్క్ అన్నింటికి స‌మాధానం అని చెప్పాడు. మ‌నిషి ఎదుగుతున్న‌ప్పుడు వారిపై నెగెటివిటీ పెరుగుతుంది. ఇలాంటి అవ‌కాశాల కోసం నేనేంతో క‌ష్ట‌ప‌డ్డాను. ఇప్పుడు నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన ప‌నిని సంతోషంగా చేస్తాను అంటూ ట్వీట్ చేశాడు. కిర‌ణ్ అబ్బ‌వ‌రం ట్వీట్ చూసేందుకు watch on twitter గుర్తుపై క్లిక్ చేయండి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv