• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • వారి వల్లే ఇండస్ట్రీలో ఉన్నాను: రష్మిక మందన్న

  ఇటీవల తరచూ వివాదాల్లో చిక్కుకుంటూ వార్తల్లో నిలుస్తున్న స్టార్‌ హీరోయిన్‌ రష్మిక మందన్న ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆ మధ్య కాంతార సినిమా విషయంలో కన్నడ ఇండస్ట్రీ నుంచి తీవ్రంగా ట్రోలింగ్‌ను ఎదుర్కొన్న ఈ సుందరి ఇప్పుడు వారి మనసులు చల్లబడేలా మాట్లాడింది. ‘ఇప్పుడు ఇన్ని సినిమాల్లో నటిస్తుండటం ఆనందంగా ఉంది. కానీ నాకు ఇండస్ట్రీలోకి అడుగులు వేసేలా చేసింది రక్షిత్ శెట్టి, రిషభ్ శెట్టి. నాలోని నటిని గుర్తించి తొలి అవకాశం ఇచ్చారు.’ అంటూ కృతజ్ఞతా భావాన్ని ప్రదర్శించింది. Courtesy Instagram:rashmika_mandanna Courtesy … Read more

  కర్ణాటకలో రష్మిక మంధాన సినిమాలు బ్యాన్‌!

  కర్ణాటకలో రష్మిక మంధాన సినిమాలు బ్యాన్‌ చేయాలని కన్నడ థియేటర్‌ ఓనర్లు, సంఘాలు యోచిస్తున్నట్లు ఓ వార్త సినిమా సర్కిళ్లలో చక్కర్లు కొడుతోంది. ఇదే నిజమైతే ‘పుష్ప ది రూల్‌’, ‘వారిసు’ సినిమాలకు ఇబ్బందులు తప్పవు. కన్నడలో కాంతార ఫేమ్‌ రిషభ్‌ శెట్టి తెరకెక్కించిన ‘కిరిక్‌ పార్టీ’ సినిమాతో వెండితెరకు పరిచయమైన రష్మిక ఆ తర్వాత స్టార్‌గా ఎదిగింది. అయితే ఓ ఇంటర్వ్యూలో తన సినిమా ప్రస్థానం గురించి మాట్లాడుతూ కనీసం రిషభ్‌ శెట్టి పేరు చెప్పకపోవడం, ఓ ప్రొడక్షన్‌ బ్యానర్‌ అంటూ సంజ్ఞలతో … Read more

  జాన్వీ..! రష్మికలా నీ వల్ల కాదు!!

  శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ తల్లి పేరుతో కాకుండా తనకంటూ గుర్తింపు పొందాలని తీవ్రంగా కష్టపడుతోంది. ప్రస్తుతానికి బాలివుడ్‌లో తన ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఇటీవల సూపర్‌ హిట్‌ సాధించిన పుష్ప సాంగ్‌ ‘ సామి సామి’కి వేదికపై జాన్వీ స్టెప్పులేసింది. గ్రీన్‌ డ్రెస్‌లో కుర్రకారు మతిపోగొట్టేలా జాన్వీ కనిపించింది. కానీ ఇది కొంతమంది ఆడియన్స్‌కు మాత్రం నచ్చలేదు. ‘ఆ స్టెప్పులు రష్మికలా ఎవరూ వేయలేరు’ ‘రష్మికను కాపీ కొట్టడం ఎవరి వల్లా కాదు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

  గుడ్‌ బై: 24 గంటల్లోనే 3 మిలియన్‌ వ్యూస్‌

  అమితాబ్‌ బచ్చన్‌, రష్మిక మంధాన కీలక పాత్రల్లో నటిస్తున్న బాలివుడ్‌ చిత్రం ‘గుడ్‌ బై’. విడుదలకు ముందే ఈ సినిమా పాజిటివ్‌ బజ్‌ సొంతం చేసుకుంటోంది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు అమితమైన స్పందన వస్తోంది.తాజాగా విడుదలైన పాటకు కూడా విశేష స్పందన వస్తోంది. అమిత్‌ త్రివేది కంపోజ్‌ చేసిన మహాకాల్‌ పాటకు 24 గంటల్లోనే 2.9 మిలియన్లకు పైగా వ్యూస్‌ వచ్చాయి. కుటుంబ కామెడీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు వికాస్‌ బాహి దర్శకత్వం వహించాడు. అక్టోబర్‌ 7న విడుదల కాబోతోంది.

  నేను చెప్పేదాకా నమ్మొద్దు: రష్మిక మంధాన

  విజయ్ దేవరకొండతో డేటింగ్ ప్రచారంపై రష్మిక మంధాన స్పందించారు. ఇటీవల ‘కాఫీ విత్‌ కరణ్‌’ షోలో ‘రష్మిక’పై విజయ్‌ దేవరకొండ అభిప్రాయం అడగ్గా ‘డార్లింగ్‌’ అంటూ సంభోదించిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవహారంపై బాలీవుడ్‌ మీడియా రష్మికను ప్రశ్నించగా ఆమె ఆసక్తికరంగా సమాధానమిచ్చింది. ‘మీరు నా సినిమాల కన్నా నా బాయ్ ఫ్రెండ్, డేటింగ్ వంటి అంశాలే ఎక్కువగా అడుగుతున్నారు. కానీ నా నోటితో నేను చెప్పేంతవరకు ఎలాంటి ఎఫైర్‌ వార్తలను సీరియస్‌గా తీసుకోవద్దు. ఆ వార్తలతో ఎంజాయ్‌ చేసేవాళ్లను చేయనివ్వండి’ అంటూ … Read more

  రష్మిక మంధాన అందాల ఆరబోత

  నేషనల్ క్రష్ రష్మిక మంధాన తన హాట్ హాట్ ఫొటో షూట్ వీడియోను షేర్ చేసింది. అందాలు ఆరబోస్తూ కెమెరాకు పోజులిచ్చింది. కైఫెకిచ్చే కళ్లతో ఓరగా చూస్తూ పరువాల విందు చేసింది. పలు యాంగిల్లో స్టిల్స్ ఇస్తూ చేసిన వీడియో కుర్రాళ్ల గుండెల్లో గిలిగింతలు పెట్టేలా ఉంది. ప్రస్తుతం ఈ వీడియో రీల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోపై నెటిజ్లను పలు రకాలుగా కామెంట్ చేస్తున్నారు. రష్మిక వెరి వెరి హాట్ అంటూ కామెంట్ చేస్తున్నారు. https://twitter.com/vamsikaka/status/1554438254601981952 Courtesy Twitter: … Read more

  కన్నడలో మోస్ట్ పాపులర్ స్టార్ గా రెడ్ హాట్ రష్మిక

  తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో స్టార్ గా దూసుకుపోతున్న నటి రష్మిక మంధాన. తాజాగా ఆర్మాక్స్ మీడియా మోస్ట్ పాపులర్ ఫీమేల్ స్టార్ ఇన్ కన్నడలోనూ అగ్రకిరీటాన్ని దక్కించుకుంది. పుష్పతో దేశవ్యాప్తంగా ఒక్కసారిగా రష్మికకు ఫ్యాన్స్ పెరిగారు. ప్రస్తుతం పలు హిందీ సినిమాలు కూడా చేస్తోంది. Courtesy Instagram:rashmika Courtesy Instagram: