నేషనల్ క్రష్ రష్మిక మంధాన తన హాట్ హాట్ ఫొటో షూట్ వీడియోను షేర్ చేసింది. అందాలు ఆరబోస్తూ కెమెరాకు పోజులిచ్చింది. కైఫెకిచ్చే కళ్లతో ఓరగా చూస్తూ పరువాల విందు చేసింది. పలు యాంగిల్లో స్టిల్స్ ఇస్తూ చేసిన వీడియో కుర్రాళ్ల గుండెల్లో గిలిగింతలు పెట్టేలా ఉంది. ప్రస్తుతం ఈ వీడియో రీల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోపై నెటిజ్లను పలు రకాలుగా కామెంట్ చేస్తున్నారు. రష్మిక వెరి వెరి హాట్ అంటూ కామెంట్ చేస్తున్నారు.
-
Courtesy Twitter: -
Courtesy Instagram:
Featured Articles Reviews Telugu Movies
Ahimsa Movie Review: తేజ రొటీన్ రొడ్డకొట్టుడు లవ్ స్టోరీ.. కానీ అభిరామ్ యాక్టింగ్ సూపర్బ్