• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ప్రభాస్, Nbk వీడియో గ్లింప్స్

    అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రభాస్, బాలయ్య unstoppable ఎపిసోడ్ కు సంబంధించి గ్లింప్స్ వచ్చేసింది. ప్రభాస్ క్యూట్ లుక్ లో అదిరిపోయాడు. ఏం చెబుతున్నవ్ డార్లింగ్ అంటూ ప్రభాస్ మాట్లాడటం గ్లింప్స్ కే హైలైట్ గా అనిపించింది.

    బాలయ్యతో బాహుబలి

    [VIDEO](url):నటసింహం బాలయ్య సూపర్‌ హిట్‌ టాక్‌ షోలో ప్రభాస్‌ సందడి చేయబోతున్నారు. ఈ మేరకు ఆహా అధికారికంగా ప్రకటించింది. ఆహాలో అనౌన్స్‌ చేసిన కొద్ది నిమిషాల్లో ట్విట్టర్‌ ఈ వార్త ట్రెండింగ్‌లోకి దూసుకెళ్లింది. ప్రభాస్‌, బాలయ్య షాట్లతో ఓ అనౌన్స్‌మెంట్‌ వీడియోను కట్‌ చేసే ఆహాలో పోస్ట్ చేశారు. మొహమాటానికి మారుపేరైన ప్రభాస్‌, బాలయ్య మాటల తూటాలను ఎలా తట్టుకుంటాడో చూడాలి మరి. The Bahubali episode #Unstoppable Season 2 is coming soon ?Watch out for more updates ✌?#UnstoppableWithNBKS2 … Read more

    రాజశేఖర్ రెడ్డి గొప్ప వ్యక్తి: బాలకృష్ణ

    బాలయ్య వ్యాఖ్యాతగా చేస్తున్న అన్‌స్టాపబుల్ సీజన్ 2 లెటెస్ట్ ప్రొమో విడుదలైంది. ఈ ఎపిసోడ్‌కు ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, స్పీకర్ సురేష్ రెడ్డి హాజరయ్యారు. వీరిద్దరు తనకు బాల్య స్నేహితులని బాలకృష్ణ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా తమ కాలేజీ రోజుల్లో చేసిన అల్లరి గురించి చర్చించారు. ఈ క్రమంలో బాలయ్య చేసిన హంగామా అంతా ఇంతా కాదు. చివర్లో నటి రాధిక వచ్చి సందడి చేశారు. చిరంజీవిలో నచ్చనిది.. తనలో నచ్చింది ఏమిటని రాధికను బాలయ్య ప్రశ్నించారు. ప్రొమో … Read more