• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బాలయ్యతో బాహుబలి

    [VIDEO](url):నటసింహం బాలయ్య సూపర్‌ హిట్‌ టాక్‌ షోలో ప్రభాస్‌ సందడి చేయబోతున్నారు. ఈ మేరకు ఆహా అధికారికంగా ప్రకటించింది. ఆహాలో అనౌన్స్‌ చేసిన కొద్ది నిమిషాల్లో ట్విట్టర్‌ ఈ వార్త ట్రెండింగ్‌లోకి దూసుకెళ్లింది. ప్రభాస్‌, బాలయ్య షాట్లతో ఓ అనౌన్స్‌మెంట్‌ వీడియోను కట్‌ చేసే ఆహాలో పోస్ట్ చేశారు. మొహమాటానికి మారుపేరైన ప్రభాస్‌, బాలయ్య మాటల తూటాలను ఎలా తట్టుకుంటాడో చూడాలి మరి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv