శరవేగంగా ప్రభాస్ సలార్ షూటింగ్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సలార్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ త్వరగా పూర్తి చేయాలని ప్రభాస్ భావిస్తున్నాడని టాక్. మార్చిలోనే పూర్తయ్యేలా షెడ్యూల్ ప్లాన్ చేశాడని తెలుస్తోంది. అప్‌కమింగ్ ప్రాజెక్టులు ఉండటంతో నిర్ణయం తీసుకున్నాడు. కేవలం 20 రోజుల షూట్ మాత్రమే మిగిలి ఉంది. దీని తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసి సెప్టెంబర్ 28న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. హాలీవుడ్ స్థాయిలో యాక్షన్ సీక్వెన్స్‌లు చిత్రీకరించారు.