• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ప్రభాస్‌ ‘సలార్‌’ టీజర్‌ వచ్చేసింది

  అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘సలార్‌’ టీజర్‌ వచ్చేసింది. తెల్లవారుజామున ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. ప్రభాస్‌ మూవీ నుంచి అభిమానులు కోరుకునే అన్ని అంశాలను టీజర్‌లో పుష్కలంగా చూపించారు. దీనిని చూసిన ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. ‘సలార్‌: పార్ట్‌1: సీజ్‌ఫైర్‌’ సెప్టెంబరు 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, శ్రుతిహాసన్‌, జగపతిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv