• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ప్రాజెక్ట్ కే నుంచి బిగ్ అప్‌డేట్

    ప్రభాస్ హీరోగా నటిస్తున్న ప్రాజెక్ట్ కే నుంచి బిగ్ అప్‌డేట్ వచ్చేసింది. కొన్ని రోజులుగా ఈ సినిమాలో లోకనాయకుడు కమల్ హాసన్ నటిస్తున్నారని బజ్ ఏర్పడింది. ఈ చిత్రంలో కమల్ హాసన్ నటిస్తున్నట్లుగా ఓ వీడియోతో చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. కమల్ హాసన్ రాకతో ఈ ప్రాజెక్ట్ కే మరింత భారీ స్థాయిలో వెళ్లనుంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపిక పదుకొణే హీరోయిన్‌గా నటిస్తోంది. చిత్రాన్ని నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv