• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పంచెకట్టులో శ్రీవారిని దర్శించుకున్న ప్రభాస్

    నేడు తిరుపతిలో ఆదిపురుష్‌ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో నిన్ననే తిరుపతి చేరుకున్న పాన్‌ఇండియా స్టార్‌ ప్రభాస్‌ ఇవాళ తెల్లవారుజామున తిరుమలలోని శ్రీవారిని దర్శించుకున్నారు. పంచెకట్టుతో శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నాడు. ఇందుకు సంబంధించి చిత్రాలు, వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. ట్రెడిషనల్‌ లుక్‌లో ఉన్న ప్రభాస్‌ను చూసి ఫ్యాన్స్‌ తెగ ఖుషి అవుతున్నారు. మరోవైపు తిరుమలలో ప్రభాస్‌ను చూసేందుకు ఫ్యాన్స్‌ ఎగబడ్డారు. వారిని నిలువరించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv