• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అభిమాని చివరి కోరిక తీర్చిన ప్రభాస్

    పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ తన వీరాభిమాని చివరి కోరిక తీర్చాడు. క్యాన్సర్‌తో పోరాడుతున్న రంజిత్ అనే ఓ అభిమానిని కలవడమే కాకుండా అతడికి ఇష్టమైన చికెన్ మంచూరియా తినిపించాడు. అంతేకాకుండా అతడికి బట్టలు కూడా కొనిపెట్టాడు. బాహుబలి సినిమాలో వాడిన ఓ కత్తిని అప్పటికప్పుడు తెప్పించి అతడికి బహుమతిగా ఇచ్చాడు. ఈ విషయాలన్నింటినీ రంజిత్ తల్లి ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. ప్రభాస్‌కు ఎప్పటికైనా గుడి కట్టాలని రంజిత్ అనుకునేడు. కానీ ఆ కోరిక తీరకుండానే చనిపోయాడు. #Prabhas fulfilled his fans last … Read more

    ఆదిపురుష్ ట్రైలర్ వచ్చేసింది

    ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన క్షణాలు వచ్చేశాయి. ఆదిపురుష్‌ సినిమా నుంచి ట్రైలర్ విడుదలయ్యింది. సాయంత్రం 5.04 గంటలకు విడుదల చేస్తామని చెప్పినప్పటికీ.. ఫ్యాన్స్‌ కోసం మూడు గంటల ముందే రిలీజ్ చేశారు. టీజర్‌తో పోలిస్తే ట్రైలర్ బాగుందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఆదిపురుష్ చిత్రానికి ఓం రౌత్ దర్శకత్వం వహించగా ..కృతి సనన్‌ సీత పాత్రను పోషించారు. జూన్ 16న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

    సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ

    పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ లెటెస్ట్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైట్‌ డ్రెస్‌లో ఉన్న ప్రభాస్ స్టైలిష్‌గా కనిపించారు. రెబల్ స్టార్‌ను చూస్తుంటే ఏదో పార్కుకు వెళ్లినట్లు తెలుస్తోంది. కాగా ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా ట్రైలర్‌ను రేపు ప్రత్యేకంగా కొన్ని థియేటర్లలో ప్రదర్శించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే థియేటర్లు ముస్తాభయ్యాయి. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. ఫింగర్స్ క్రాస్‌డ్ అంటూ కొందరు మీమ్స్‌తో హోరెత్తిస్తున్నారు. The one who changed the fate of … Read more

    జైశ్రీరాం లిరికల్ మోషన్ పోస్టర్

    ఆదిపురుష్ నుంచి జైశ్రీరాం లిరికల్ మోషన్ పోస్టర్‌ని మేకర్స్ విడుదల చేశారు. సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా అజయ్- అతుల్ స్వరాలు సమకూర్చారు. 1.03 నిమిషాల నిడివితో ఈ లిరికల్ వీడియో ఉంది. ‘సహచరులై మేం వస్తున్నాం.. సఫలం స్వామి కార్యం’ అంటూ సాగే గీతం ఆకట్టుకుంటోంది. ప్రభాస్ రాముడిగా, కృతిసనన్ సీత పాత్రలో నటించారు. సైఫ్ అలీఖాన్ ప్రతినాయక పాత్ర పోషించారు. జూన్ 16న పాన్ ఇండియా స్థాయిలో సినిమాను రిలీజ్ చేయనున్నారు.

    ‘ఆదిపురుష్’ హడావుడి ఏదీ!

    పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘ఆదిపురుష్’ షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను జూన్ 16న విడుదల చేయనున్నారు. ఇందుకు మరో 2 నెలలే ఉంది. కానీ ఈ మూవీ నుంచి అప్డేట్స్ కానీ, ప్రమోషన్లు కానీ లేవు. దీంతో ఈ సినిమా అంచనాలు అందుకుంటుందా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ నెల 6న హనుమాన్ జయంతి కావడంతో.. ఆరోజు హనుమంతుడి పోస్టర్ రిలీజ్ చేస్తారా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. గతేడాది ఆదిపురుష్ టీజర్‌ని … Read more

    టాలీవుడ్ టాప్ హీరోల రెమ్యూనరేషన్స్ ఇవే?

    ఒకప్పుడు జాతీయ సినీ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో మన హీరోల ఫొటోలు, టాలీవుడ్‌ సినిమా పోస్టర్లు కనిపించేవి కావు. అయితే అదంతా గతం. ఇప్పుడు టాలీవుడ్ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రాలతో మన ఇండస్ట్రీ ఖ్యాతి దేశ సరిహద్దులు దాటిపోయింది. ప్రస్తుతం టాలీవుడ్‌ నుంచి వస్తున్న అగ్ర హీరోల సినిమాలన్నీ దాదాపు పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్నవే. దీంతో దానికి తగ్గట్లే మన హీరోల రెమ్యూనరేషన్లు సైతం ఆకాశన్నంటాయి. ఒకప్పుడు రూ. 10 నుంచి రూ. 15 కోట్ల పారితోషికం తీసుకునే … Read more

    బ్లాక్ డ్రెస్‌లో హీట్ పెంచిన కృతి సనన్

    ఆదిపురుష్ హీరోయిన్ కృతిసనన్ లెటెస్ట్ అవుట్ ఫిట్[ వీడియో](url) సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్లీవ్ లెస్‌లో అందాల ఆరబోతగా చేసింది. హాట్ లుక్స్‌లో కెమెరా పనితనానికి పని పెంచింది. కాస్త బక్కచిక్కినట్లుగా కనిపించింది. ప్రస్తుతం కృతిసనన్ మెకోవర్ సోషల్ మీడియా ట్రెండింగ్‌లో ఉంది. @kritisanon looked eternally gorgeous as she was spotted at an event last night! Drop a ❤️ her..#bollywood #zoomtv #zoompapz #celebspotted #entertainment #kritisanon pic.twitter.com/kq0YXQtkNb — @zoomtv (@ZoomTV) March 18, … Read more

    రెమ్యూనరేషన్‌లో ప్రభాస్‌ను దాటేసిన అల్లు అర్జున్‌!

    పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ను ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ రెమ్యూనరేషన్‌ విషయంలో వెనక్కి నెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. అర్జున్ రెడ్డి డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగాతో చేస్తున్న చిత్రానికి బన్నీ ఏకంగా రూ.125 కోట్లు తీసుకుంటున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. దీంతో రూ.100 కోట్లుగా ఉన్న ప్రభాస్‌ మార్కెట్‌ను అల్లు అర్జున్ దాటేశారని ప్రచారం జరుగుతోంది. తద్వారా టాలీవుడ్‌ అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటుడిగా బన్నీ నిలిచాడని చెప్పుకుంటున్నారు. ఇటీవలే అల్లు అర్జున్‌, సందీప్‌ వంగా చిత్రానికి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చింది. పుష్ప … Read more

    భారత సినీ చరిత్రలోనే భారీ బడ్జెట్‌ సినిమా తీయబోతున్న బ్లాక్‌బస్టర్‌ బ్యానర్‌ ‘ మైత్రి మూవీ మేకర్స్‌’ ప్రస్థానం

    చిన్నప్పటి నుంచే సినిమాలంటే ప్రేమ, ఇష్టం. స్కూల్‌ రోజుల నుంచే ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో చూసే అలవాటు. అమెరికా వెళ్లినా అక్కడా సినిమానే. ఎన్నటికైనా సినిమాల్లోకి అడుగుపెట్టాలి. కానీ కెమెరా ముందుకు రావడం ఇష్టం లేదు. అలాగని సినిమా నుంచి దూరంగా ఉండలేరు. అందుకే సినీ నిర్మాణ రంగాన్ని ఎంచుకున్నారు. దిల్‌ రాజు, అరవింద్‌, దానయ్య ఇలా పెద్ద పెద్ద బ్యానర్లు ఇండస్ట్రీని ఏలుతున్న వేళ… తుపానుకు ముందు వచ్చే నిశ్శబ్దంలా అడుగుపెట్టారు “మైత్రి మూవీ మేకర్స్” . నిశ్శబ్దంగా ఇండస్ట్రీలోకి వచ్చినా … Read more

    రెండు భాగాలుగా ప్రభాస్ ‘ప్రాజెక్ట్K’?

    ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో వస్తున్న మోస్ట్ ఎక్సైటింగ్ సినిమా ‘ప్రాజెక్టు K’. ఈ సినిమా రెండు భాగాలుగా రానున్నట్లు తెలుస్తోంది. టైం ట్రావెల్ కథా నేపథ్యంలో సాగే మూవీగా నాగ్ అశ్విన్ దీన్ని రూపొందిస్తున్నారు. మహానటి తర్వాత నాగ్ అశ్విన్ ఈ ప్రాజెక్టు చేపట్టడం, ‘ఆదిత్య369’ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు మెంటర్‌గా వ్యవహరిస్తుండటంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. వైజయంతి మూవీస్ సినిమాను నిర్మిస్తోంది. అమితాబ్ బచ్చన్, దీపిక పదుకొణె ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల చేసేందుకు … Read more