• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 2022లో అత్యధికంగా గూగుల్‌లో సెర్చ్ చేయబడిన టాప్ 50 తెలుగు హీరోలు వీళ్లే..

    2022 ఏడాది చాలా మంది టాలీవుడ్ హీరోలకు మంచి విజయాలను అందించింది. చాలామంది స్టార్స్ పాన్ ఇండియా స్థాయికి ఎదిగారు. దీంతో నెటిజన్లు  మన టాలీవుడ్ హీరోల గురించి ఆరా l తీయడం మొదలు పెట్టారు. ఈ జాబితాలో ప్రభాస్, మహేష్‌బాబు, జూ.ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ను  వెనక్కి నెట్టి అల్లు అర్జున్ మొదటి స్థానంలో నిలిచాడు. ఈ హీరోల బ్రాండ్ వ్యాల్యూను పసిగట్టిన ఆయా కార్పోరేట్ సంస్థలు తమ ఉత్పత్తుల ప్రమోషన్‌ కోసం ఉపయోగించుకునేందుకు తహతహలాడుతున్నాయి. అగ్రస్థానంలో నిలిచిన అల్లు అర్జున్ టాప్‌-4 యాక్టర్స్‌లో అల్లు … Read more

    ప్రభాస్‌, గోపిచంద్‌ను ఆడేసుకున్న బాలయ్య

    ఆహాలో ప్రభాస్ సెకండ్ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రొమోను విడుదలైంది. ప్రొమోలో గోపీచంద్, ప్రభాస్‌లను బాలకృష్ణ ఇంట్రెస్టింగ్ ప్రశ్నలు అడిగారు.2008లో మీరిద్దరు ఓ హీరోయిన్ కోసం గొడవపడ్డారు ఎందుకు? నయనతార, తమన్నాలతో ఎవరిని షాపింగ్ తీసుకెళ్తావు? అన్న ప్రశ్నకు ప్రభాస్.. ఇద్దర్ని తీసుకెళ్తా అని బదులిచ్చాడు. గోపిచంద్‌తో మాట్లాడుతూ.. జీల్ సినిమాలో చాలా స్టైలిష్‌గా కనిపించావని బాలయ్య పొగిడారు. నువ్వుకూడా ప్రభాస్ లాగే నవ్వుతామా? ఏదైన మాట్లాడుతావా అని బాలయ్య ఆటపట్టించాడు. ఈ ఎపిసోడ్ జనవరి 6న స్ట్రీమ్ కానుంది. https://youtube.com/watch?v=rPjbeXnb4PE%26t%3D89s

    ప్రాజెక్ట్ K షూటింగ్‌లో టైర్‌ గోల

    పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్, యంగ్‌ డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్ కాంబినేషన్‌లో వస్తున్న ప్రాజెక్ట్‌ కే సినిమాకు సంబందించి ఓ ఆసక్తికర వీడియోను విడుదల చేశారు. ఇందులో సినిమా ఎలా మెుదలయ్యింది అనేది చూపించారు. ఓ టైర్‌ కోసం చిత్ర యూనిట్‌ మెుత్తం కష్టపడుతున్న వీడియో జనల్లా ఆసక్తి పెంచుతోంది. సినిమాలో ఏదో కీలకమైన అంశమని భావిస్తున్నారు. ప్రభాస్ సరసన దీపికా పదుకొణే నటిస్తుంది. అమితాబ్ బచ్చన్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. https://youtube.com/watch?v=DGERy23DKwM%26t%3D1s

    ప్రభాస్‌ను రోస్ట్ చేసిన బాలయ్య

    బాలీవుడ్ హీరోయిన్ కృతిసనన్‌కు తనకూ మధ్య ఏం లేదని పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ స్పష్టం చేశారు. రాముడు సీతతోనే ఎందుకు ప్రేమలో పడ్డాడు? అని అన్‌స్టాపబుల్ షోలో ‌బాలయ్య అడిగాడు. ‘‘ అది పాత వార్త. ఆ వార్తల్లో నిజం లేదు. అవన్నీ ప్రచారాలు మాత్రమేనని [మేడమ్](url)(కృతిసనన్) చెప్పింది కదా. మా మధ్య ఏమీ లేకపోయినా అనవసరంగా గోల చేస్తున్నారు.’’ అంటూ డార్లింగ్ చెప్పుకొచ్చారు. కాగా ప్రభాస్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ చేసిన వెంటనే ఫ్యాన్స్ భారీగా ఆహాలోకి ఎంట్రీ ఇవ్వడంతో సైట్ క్రాస్ … Read more

    ప్రభాస్ ప్రోమో వచ్చేసింది

    అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబెల్‌స్టార్ ప్రభాస్ అన్‌స్టాపబుల్2 ప్రోమో వచ్చేసింది. ఈ ఎపిసోడ్‌లో ప్రభాస్ బెస్ట్ ఫ్రెండ్, హీరో గోపీచంద్ కూడా సందడి చేశాడు. ఈ ప్రోమోలో ఈ ఇద్దరి యంగ్ హీరోలతో హోస్ట్ బాలకృష్ణ తెగ అల్లరి చేశారు. ప్రభాస్‌కు సంబంధించిన పర్సనల్ విషయాల గురించి బాలయ్య ఆరాతీశాడు. తనను కూడా డార్లింగ్ అంటూ పిలవాలని ప్రభాస్‌ను బాలకృష్ణ కోరాడు. పెళ్లి ఎప్పుడు అనగా సల్మాన్‌ఖాన్ పెళ్లి తర్వాత అంటూ ప్రభాస్ నవ్వులు పూయించాడు.

    గోపీచంద్‌ని ఆటపట్టించిన ప్రభాస్

    బాలయ్య అన్‌స్టాపబుల్ షో సీజన్ 2 లో ప్రభాస్-గోపీచంద్ ఎపిసోడ్‌లపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో ఆహా గోపీచంద్‌కి చెందిన గ్లింప్స్‌ని విడుదల చేసింది. ఇందులో గోపీచంద్ సరదాగా కనిపించారు. ‘2008లో కాదు సర్..’ అని గోపీచంద్ అంటుంటే.. ‘రేయ్..’ అని ప్రభాస్ అనడంతో నవ్వులు పూచాయి. అనంతరం గోపీ‌చంద్‌ని ప్రభాస్ ఆటపట్టిస్తుంటే బాలయ్య మధ్యలో నిలుచుండటం వంటివాటితో గ్లింప్స్ సరదాగా సాగిపోయింది. వీక్షకులను ఆకట్టుకుంటున్న ఈ గ్లింప్స్‌కు సంబంధించిన ప్రోమోను త్వరలోనే విడుదల చేయనున్నారు.

    ఏం చెబుతున్నావ్ డార్లింగ్: ప్రభాస్

    బాలయ్య ‘అన్‌స్టాపబుల్’ సీజన్2లో ప్రభాస్, గోపీచంద్ సందడి చేయనున్న విషయం తెలిసిందే. ఈ ఎపిసోడ్‌కు సంబంధించి ఆహా మీడియా గ్లింప్స్‌ని విడుదల చేసింది. ఇందులో ప్రభాస్ చాలా సింపుల్‌గా ఎంట్రీ ఇచ్చారు. మధ్యలో ఓ సెలబ్రిటీతో మాట్లాడుతూ.. ‘ఏయ్.. ఏం చెబుతున్నావ్, డార్లింగ్’ అంటూ ప్రభాస్ వారిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది చిన్న గ్లింప్స్ మాత్రమేనని.. అసలైన ప్రోమోను త్వరలో విడుదల చేస్తామని ఆహా ప్రకటించింది. ఈ ఎపిసోడ్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. న్యూ ఇయర్ లేదా క్రిస్టమస్‌కి ఎపిసోడ్‌ని స్ట్రీమింగ్ … Read more

    ప్రభాస్, Nbk వీడియో గ్లింప్స్

    అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రభాస్, బాలయ్య unstoppable ఎపిసోడ్ కు సంబంధించి గ్లింప్స్ వచ్చేసింది. ప్రభాస్ క్యూట్ లుక్ లో అదిరిపోయాడు. ఏం చెబుతున్నవ్ డార్లింగ్ అంటూ ప్రభాస్ మాట్లాడటం గ్లింప్స్ కే హైలైట్ గా అనిపించింది.

    బాలయ్యతో బాహుబలి

    [VIDEO](url):నటసింహం బాలయ్య సూపర్‌ హిట్‌ టాక్‌ షోలో ప్రభాస్‌ సందడి చేయబోతున్నారు. ఈ మేరకు ఆహా అధికారికంగా ప్రకటించింది. ఆహాలో అనౌన్స్‌ చేసిన కొద్ది నిమిషాల్లో ట్విట్టర్‌ ఈ వార్త ట్రెండింగ్‌లోకి దూసుకెళ్లింది. ప్రభాస్‌, బాలయ్య షాట్లతో ఓ అనౌన్స్‌మెంట్‌ వీడియోను కట్‌ చేసే ఆహాలో పోస్ట్ చేశారు. మొహమాటానికి మారుపేరైన ప్రభాస్‌, బాలయ్య మాటల తూటాలను ఎలా తట్టుకుంటాడో చూడాలి మరి. The Bahubali episode #Unstoppable Season 2 is coming soon ?Watch out for more updates ✌?#UnstoppableWithNBKS2 … Read more

    తెలుగు సినిమా హిట్స్ , ఫ్లాప్స్-2022

    తెలుగు సినీ పరిశ్రమ ఈ ఏడాది భారీ హిట్లను కొట్టింది. ఆర్ఆర్ఆర్‌తో మెుదలైన ప్రభంజనం హిట్-2 చిత్రం వరకు కొనసాగింది. బింబిసార, ఒకే ఒక జీవితం వంటి సినిమాలు ప్రేక్షకుల్ని టైం ట్రావెల్ చేయిస్తే…సీతారామం లాంటి కల్ట్ క్లాసిక్ ప్రేమ కథా చిత్రం యువతను ఉర్రూతలూగించింది. రెండో అర్ధభాగంలో కార్తీకేయ-2 పాన్ ఇండియా లెవల‌్‌లో హిట్ కొట్టింది. విక్రమ్, కాంతారా వంటి పరభాష చిత్రాలు తెలుగులో విడుదలై సంచలనాలే సృష్టించాయి. భారీ అంచనాల మధ్య విడుదలైన ప్రభాస్ రాధేశ్యామ్, విజయ్ లైగర్ బాక్సాఫీస్ వద్ద … Read more