• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ప్రభాస్‌ను రోస్ట్ చేసిన బాలయ్య

    బాలీవుడ్ హీరోయిన్ కృతిసనన్‌కు తనకూ మధ్య ఏం లేదని పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ స్పష్టం చేశారు. రాముడు సీతతోనే ఎందుకు ప్రేమలో పడ్డాడు? అని అన్‌స్టాపబుల్ షోలో ‌బాలయ్య అడిగాడు. ‘‘ అది పాత వార్త. ఆ వార్తల్లో నిజం లేదు. అవన్నీ ప్రచారాలు మాత్రమేనని [మేడమ్](url)(కృతిసనన్) చెప్పింది కదా. మా మధ్య ఏమీ లేకపోయినా అనవసరంగా గోల చేస్తున్నారు.’’ అంటూ డార్లింగ్ చెప్పుకొచ్చారు. కాగా ప్రభాస్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ చేసిన వెంటనే ఫ్యాన్స్ భారీగా ఆహాలోకి ఎంట్రీ ఇవ్వడంతో సైట్ క్రాస్ అయింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv