• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ప్రాజెక్ట్ K షూటింగ్‌లో టైర్‌ గోల

    పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్, యంగ్‌ డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్ కాంబినేషన్‌లో వస్తున్న ప్రాజెక్ట్‌ కే సినిమాకు సంబందించి ఓ ఆసక్తికర వీడియోను విడుదల చేశారు. ఇందులో సినిమా ఎలా మెుదలయ్యింది అనేది చూపించారు. ఓ టైర్‌ కోసం చిత్ర యూనిట్‌ మెుత్తం కష్టపడుతున్న వీడియో జనల్లా ఆసక్తి పెంచుతోంది. సినిమాలో ఏదో కీలకమైన అంశమని భావిస్తున్నారు. ప్రభాస్ సరసన దీపికా పదుకొణే నటిస్తుంది. అమితాబ్ బచ్చన్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.

    https://youtube.com/watch?v=DGERy23DKwM%26t%3D1s
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv