రెండు భాగాలుగా ప్రభాస్ ‘ప్రాజెక్ట్K’?
ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో వస్తున్న మోస్ట్ ఎక్సైటింగ్ సినిమా ‘ప్రాజెక్టు K’. ఈ సినిమా రెండు భాగాలుగా రానున్నట్లు తెలుస్తోంది. టైం ట్రావెల్ కథా నేపథ్యంలో సాగే మూవీగా నాగ్ అశ్విన్ దీన్ని రూపొందిస్తున్నారు. మహానటి తర్వాత నాగ్ అశ్విన్ ఈ ప్రాజెక్టు చేపట్టడం, ‘ఆదిత్య369’ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు మెంటర్‌గా వ్యవహరిస్తుండటంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. వైజయంతి మూవీస్ సినిమాను నిర్మిస్తోంది. అమితాబ్ బచ్చన్, దీపిక పదుకొణె ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల చేసేందుకు … Read more