• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బాధితుడితో సీఎం లంచ్

    మూత్రవిసర్జన బాధితుడు దశమత్ రావత్‌తో కలసి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ లంచ్ చేశారు. భోపాల్‌లోని తన స్వగృహంలో బాధితుడితో కలసి సీఎం భోజనం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇవాళ ఉదయాన్నే సీఎం శివరాజ్ చౌహాన్ బాధితుడి కాళ్లు కడిగి సత్కరించాడు. కాగా బీజేపీ ఎమ్మెల్యే కేదార్ నాథ్ అనుచరుడు ప్రవేశ్ శుక్లా ఆదివాసీ యువకుడైన దశమత్ రావత్‌‌పై మూత్రవిసర్జన చేసిన సంగతి తెలిసిందే. #WATCH | Madhya Pradesh CM Shivraj Singh Chouhan … Read more

    మేము స్నేహితులం; బండి సంజయ్ కొడుకు బాధితుడు

    బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్, తాను ఇప్పటికీ స్నేహితులమేనని బాధితుడు శ్రీరామ్ చెప్పుకొచ్చాడు. భగీరథ్ తన బెస్ట్ ఫ్రెండ్ అని.. తాము స్నేహంగా ఉంటున్నామని పేర్కొన్నాడు. తమ మధ్య బేధాభిప్రాయాలు సృష్టించేందుకే ఆ [వీడియో](url) బయట పెట్టారన్నాడు. ఆ వీడియో ఎందుకూ పనికిరాదని తెలిపాడు. కాగా మహీంద్రా వర్సిటీకి చెందిన శ్రీరామ్‌పై బండి భగీరథ్ దాడి చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై బాధితుడు మరో వీడియో రిలీజ్ చేశాడు. https://www.eenadu.net/videos/playVideo/bandi-sanjay-son-attack-victim-released-video-regarding-case/1/33525