బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్, తాను ఇప్పటికీ స్నేహితులమేనని బాధితుడు శ్రీరామ్ చెప్పుకొచ్చాడు. భగీరథ్ తన బెస్ట్ ఫ్రెండ్ అని.. తాము స్నేహంగా ఉంటున్నామని పేర్కొన్నాడు. తమ మధ్య బేధాభిప్రాయాలు సృష్టించేందుకే ఆ [వీడియో](url) బయట పెట్టారన్నాడు. ఆ వీడియో ఎందుకూ పనికిరాదని తెలిపాడు. కాగా మహీంద్రా వర్సిటీకి చెందిన శ్రీరామ్‌పై బండి భగీరథ్ దాడి చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై బాధితుడు మరో వీడియో రిలీజ్ చేశాడు.