• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • స్పూన్‌తో హెయిర్ కటింగ్; వీడియో వైరల్

  ఓ వ్యక్తి తన కుమారుడికి టేబుల్ స్పూన్‌తో హెయిర్ కట్ చేశాడు. ఇందుకు సంబంధించిన [వీడియో](url) సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఓ తండ్రి టేబుల్ స్పూన్‌తో తన కొడుకుకు హెయిర్ కట్ చేశాడు. చాలా చక్కగా అతడికి గుండు కొట్టేశాడు. అచ్చం సెలూన్‌లో చేసిన విధంగానే అతడు హెయిర్ కట్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ‘బ్రో ఇదెలా సాధ్యం?’ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. View this post on Instagram … Read more

  మేము స్నేహితులం; బండి సంజయ్ కొడుకు బాధితుడు

  బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్, తాను ఇప్పటికీ స్నేహితులమేనని బాధితుడు శ్రీరామ్ చెప్పుకొచ్చాడు. భగీరథ్ తన బెస్ట్ ఫ్రెండ్ అని.. తాము స్నేహంగా ఉంటున్నామని పేర్కొన్నాడు. తమ మధ్య బేధాభిప్రాయాలు సృష్టించేందుకే ఆ [వీడియో](url) బయట పెట్టారన్నాడు. ఆ వీడియో ఎందుకూ పనికిరాదని తెలిపాడు. కాగా మహీంద్రా వర్సిటీకి చెందిన శ్రీరామ్‌పై బండి భగీరథ్ దాడి చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై బాధితుడు మరో వీడియో రిలీజ్ చేశాడు. https://www.eenadu.net/videos/playVideo/bandi-sanjay-son-attack-victim-released-video-regarding-case/1/33525

  సుగుణ సుందరి ఎక్స్‌ప్రెషన్స్‌కు ఫ్యాన్స్ ఫిదా

  స్టార్ హీరోయిన్ శృతిహాసన్ బ్లాక్ శారీలో అద్భుత హావభావాలు ప్రదర్శించింది. ఇందుకు సంబంధించిన [వీడియో](url) సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు శృతిని తెగ పొగిడేస్తున్నారు. ‘సుగుణ సుందరి హాట్ ఎక్స్‌ప్రెషన్స్ అదరహో’ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ‘తన కలల రాజకుమారి’ అంటూ మరొకరు ట్వీటారు. ‘శృతి అందానికే పర్యాయపదం’, ‘టీనేజర్‌లా కనిపిస్తోంది’, చీరలో అదిరిపోయింది’ అంటూ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. View this post on Instagram A post shared by Shruti Haasan … Read more

  దర్వాజాలో నాగుపాము.. వీడియో వైరల్

  నెట్టింట ఎప్పుడూ ఏదో ఒక వీడియో వైరల్ అవుతూ ఉంటుంది. ఇలా ఓ ఇంటి ద్వారానికి చిక్కుకున్న పాము వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియోను షేర్ చేస్తూ నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ‘ఇంటికి పటిష్ఠమైన భద్రతా వ్యవస్థ’ అని చమత్కరించగా.. దీనికి కొందరు మద్దతు తెలుపుతున్నారు. బహుశా భారత్‌లోనే ఇలాంటివి ఉంటాయంటూ మరొక యూజర్ కామెంట్ చేశాడు. ‘ఈ ఇంట్లోకి వెళ్లడానికి నేనైతే సాహసించను’, ‘ఈ వీడియోను చూస్తుంటే నిజంగానే గుండెపోటు వచ్చేలా ఉంది’ అంటూ మరొక … Read more

  అరియానా, ఆషూలతో ఆర్జీవీ సెక్స్ చేశాడా?

  తాజాగా సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ బోల్డ్ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. యాంకర్ సాయి దివ్య బోల్డ్ ప్రశ్నలతో వర్మను ఉక్కిరిబిక్కిరి చేసింది. వర్మ లైఫ్ స్టైల్‌లోని అన్ని కోణాలను టచ్ చేసింది. ఈ క్రమంలో అరియానా, ఆషూరెడ్డిలతో సెక్స్ చేశారా? అని వర్మను నేరుగా ప్రశ్నించింది. దీనికి వర్మ సమాధానమిస్తూ.. ‘‘నేను వారిద్దరితో సెక్స్ చేయలేదు. నేను ఏం చేసినా కెమెరా ముందే చేస్తాను. వారిద్దరితో నాకు అలాంటి సంబంధం లేదు’’ అంటూ వర్మ క్లారిటీ ఇచ్చాడు.‌

  పెళ్లి పీటలెక్కనున్న మరో స్టార్ హీరోయిన్

  త్వరలో స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ పెళ్లి పీటలెక్కనున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాాజాగా కియారా ఇన్‌స్టాలో ఓ వీడియో షేర్ చేసింది. ‘‘ఈ సీక్రెట్‌ను ఎక్కువ కాలం దాచలేను. డిసెంబర్ 2న వెల్లడిస్తా. వేచి చూడండి’’ అంటూ క్యాప్షన్ పెట్టింది. దీనిపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. సిద్ధార్థ్‌ను పెళ్లి చేసుకుంటున్నారా అని ఓ అభిమాని ప్రశ్నించాడు. కాగా కియారా, సిద్ధార్థ్‌ మల్హోత్రాలు పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నారు. పార్టీలకు, ట్రిప్‌లకు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుంటారు.

  సీగల్ పక్షి తెలివితేటలకు ఫిదా!

  తను అలసిపోకుండా మరో పక్షిపై నిలబడి సీగల్ పక్షి గాల్లో విహరించింది. ఇందుకు సంబంధించిన [వీడియో](url) ప్రస్తుతం వైరల్‌గా మారింది. సహజంగా సీగల్ పక్షులు చాలా తెలివైనవి. అమెరికాలోని లింకన్ కంట్రీ ప్రాంతంలో ఓ సీగల్ పక్షి గాల్లో వెళ్తుండగా.. మరో పక్షి తన కంటపడింది. దీంతో తన శక్తి అనవసరంగా కోల్పోవడం ఎందుకనో ఏమో అమాంతం ఆ పక్షిపై నిలబడి ప్రయాణించింది. ఈ దృశ్యాలను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో అది వైరల్‌గా మారింది. Seagull taking … Read more

  ‘బ్రహ్మాస్త్ర’ స్పెషల్ వీడియో రిలీజ్

  పాన్ ఇండియా మూవీ ‘బ్రహ్మాస్త్ర’ నుంచి ఓ స్పెషల్ వీడియోను చిత్ర నిర్మాత కరణ్ జోహార్ ట్విటర్‌లో విడుదల చేశారు. ఈ వీడియోను నెటిజన్లు తెగ చూసేస్తున్నారు. సినిమా విడుదలై రెండో వారంలోకి అడుగు పెట్టిన సందర్భంగా ఈ వీడియో వదిలారు. ఈ చిత్రం మొదటి వారం రూ.300 కోట్లు వసూలు చేసినట్లు కరణ్ తెలిపారు. ప్రేక్షకుల ఆదరాభిమానాలతో రెండో వారంలోకి అడుగు పెడుతున్నట్లు పేర్కొన్నారు. వీడియో కోసం వాచ్ ఆన్ బటన్‌పై క్లిక్ చేయండి. https://twitter.com/karanjohar/status/1570634809009143808?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1570634809009143808%7Ctwgr%5Ea7a2d6ea5a681b6db9ae3aa602f463a3db4f710e%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fd-6454159011845084414.ampproject.net%2F2208242209000%2Fframe.html

  ‘జై భీమ్’ విజయం- విమర్శలు

  1995 జరిగిన ఓ యదార్థ ఘటన ఆధారంగా దర్శకుడు జ్ఞాన‌వేల్‌ తెరకెక్కించిన ‘జై భీమ్’ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. సమాజంలో చోటుచేసుకునే అసమానతలకు అద్దం పట్టేలా ఈ మూవీని రూపొందించడంతో అంద‌రి మ‌న‌సుల‌ను క‌దిలించింది. తప్పుడు కేసులు పెట్టి తనకు తోడునీడైన భర్తను పొట్టనబెట్టుకున్న పోలీస్ యంత్రాాంగంపై ఒంటరి మహిళ చేసిన పోరాటం మనకు ఈ సినిమా చూస్తే ప్రస్ఫుటమవుతుంది. ఒక బిడ్డకు జన్మనిచ్చి, మరో బిడ్డను కడుపులో దాచుకొని న్యాయం కోసం ఆర్తనాదాలు చేసిన ఆ తల్లికి అండగా నిలిచిన … Read more

  కార్తికేయ ‘కల్యాణం కమనీయం’

  ‘ఆర్‌ఎక్స్100’  సినిమాతో సినీ అభిమానుల మనసు దోచుకున్న హీరో గుమ్మకొండ కార్తికేయ వివాహబంధంలోకి అడుగుపెట్టాడు. తనతో వరంగల్ నిట్ కళాశాలలో కలిసి చదువుకున్న లోహితారెడ్డిని మనువాడాడు. స్నేహంగా ఏర్పడిన వీరి పరిచయం ప్రేమగా మారి పెళ్లిపీటలెక్కడానికి 11 ఏళ్లు పట్టింది. భాగ్యనగరంలో జరిగిన వీరి వివాహ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్, పాయల్ రాజ్‌పుత్, తనికెళ్ల భరణి తదితర ప్రముఖులు హాజరయ్యారు. హైదరాబాద్‌కి చెందిన కార్తీకేయ 2017లో ‘ప్రేమతో మీ కార్తీక్’ అనే సినిమాతో తెరంగేట్రం చేసినప్పటికీ ఫేమ్ మాత్రం RX100 చిత్రంతోనే … Read more