• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చంద్రుడి నుంచి తొలి వీడియో

    చంద్రుడు నుంచి వచ్చిన తొలి వీడియోను ఇస్రో విడుదల చేసింది. చంద్రుడిపై ల్యాండర్ దిగడానికి కొన్ని కి.మీ ముందు నుంచి చంద్రుడుపై దిగేంతవరకు వీడియో రికార్డైంది. చందమామపై ఉన్న బిలాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. చంద్రయాన్ ల్యాండర్‌కు అమర్చిన కెమెరా ఈ వీడియోను రికార్డు చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv