• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • PUSPHA 2: లారీ ఫైట్ లీక్!

    ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన్నా హీరోయిన్‌గా తెరకెక్కుతున్న ‘పుష్ప2’ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ప్రస్తుతం ఈ సినిమాలోని ఓ ఇంట్రెస్టింగ్ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. వీడియో ప్రకారం.. ఓ నదిలో ఎర్రచందనం దుంగలు ఉన్నలారీల మధ్య చేజింగ్ జరుగుతోంది. జీపుల్లో కెమెరాలు పెట్టి షూట్ చేస్తున్నారు. ఈ సీన్స్ చూస్తుంటే ఇంటర్వెల్ ఫైట్‌లా అనిపిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv