• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కోరమాండల్ రైలు ప్రమాదం: వీడియో ఇదే!

    ఒడిశాలోని బాలాసోర్ వద్ద ఘోర ప్రమాదానికి గురైన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాద వీడియో బయటకు వచ్చింది. ఈ ప్రమాదానికి సంబంధించి ఒక వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. వీడియో ప్రకారం.. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌గా చెప్తోన్న రైలులో అందరూ ప్రశాంతంగా ఉన్న సమయంలో ఎవరో తన మొబైల్‌లో వీడియో తీస్తున్నారు. ఇంతలో ఒక్కసారిగా కల్లోల పరిస్థితి ఏర్పడి ప్రయాణికులు హాహాకారాలు పెట్టారు. కాగా కోరమాండల్ ప్రమాద ఘటనలో 288 మంది మృత్యువాతపడిన సంగతి తెలిసిందే.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv