• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కోరమాండల్ రైలు ప్రమాదం: వీడియో ఇదే!

    ఒడిశాలోని బాలాసోర్ వద్ద ఘోర ప్రమాదానికి గురైన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాద వీడియో బయటకు వచ్చింది. ఈ ప్రమాదానికి సంబంధించి ఒక వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. వీడియో ప్రకారం.. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌గా చెప్తోన్న రైలులో అందరూ ప్రశాంతంగా ఉన్న సమయంలో ఎవరో తన మొబైల్‌లో వీడియో తీస్తున్నారు. ఇంతలో ఒక్కసారిగా కల్లోల పరిస్థితి ఏర్పడి ప్రయాణికులు హాహాకారాలు పెట్టారు. కాగా కోరమాండల్ ప్రమాద ఘటనలో 288 మంది మృత్యువాతపడిన సంగతి తెలిసిందే. 12842 COROMANDEL EXPRESS BEFORE ACCIDENT VIDEO pic.twitter.com/mdCRHX6UGI — … Read more

    TRAIN ACCIDENT: 50 మంది మృతి?

    ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో దాదాపు 50 మందికి పైగా మృతి చెందినట్లు సమాచారం. 300 మంది గాయాలపాలైనట్లు తెలుస్తోంది. ప్రమాద స్థలిలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కాగా ఒడిశాలోని బాలాసోర్ సమీపంలోని బహనాగ రైల్వేస్టేషన్‌లో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టింది. దీంతో స్లీపర్ కోచ్‌లు తప్ప మిగతా అన్నీ కోచ్‌లు పట్టాలు తప్పాయి. రెండు రైళ్లు ఒకే లైన్‌లో రావడం వల్ల ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. Tragic Train accident at around 7pm. … Read more