అభిమాని చేసిన పనికి ఏడ్చేసిన తమన్నా
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అభిమాని చేసిన పనికి ఏడ్చేసిన తమన్నా

    అభిమాని చేసిన పనికి ఏడ్చేసిన తమన్నా

    June 27, 2023

    Screengrab Instagram: SCREENSHOT

    ఓ అభిమాని చేసిన పనికి స్టార్ హీరోయిన్ తమన్నా ఒక్కసారిగా ఏడ్చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ముంబై విమానాశ్రయంలో తమన్నాను ఓ మహిళా ఫ్యాన్ కలసింది. ఆమె చేతికి తమన్నా ముఖాన్ని టాటూగా వేయించుకుంది. ఇదిచూసిన తమన్నా ఆశ్చర్యపోయింది. అభిమానిని దగ్గరకు తీసుకుని ఒక్కసారిగా ఏడ్చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా తమన్నా తన లవర్ విజయ్ వర్మతో కలసి నటించిన ‘లస్ట్ స్టోరీస్2’ త్వరలో రిలీజ్ కానుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version