‘బింబిసారా’ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా తారక్ – YouSay Telugu
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘బింబిసారా’ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా తారక్ – YouSay Telugu

    ‘బింబిసారా’ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా తారక్

    కళ్యాణ్ రామ్, క్యాథెరిన్ త్రెస్సా జంటగా.. మల్లిడి వశిష్ట్ ‘బింబిసారా’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆగష్టు 5వ తేదీన విడుదల కానున్న ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌ను ఈనెల 29వ తేదీన హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ హాజరవనున్నారు. ఈ మేరకు చిత్రబృందం ఓ వీడియో విడుదల చేసింది. కాగా ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్, ట్రైలర్ మూవీపై అంచనాలను పెంచేశాయి.

    Exit mobile version