విషమించిన తారకరత్న హెల్త్… ఆస్పత్రికి జూ.ఎన్టీఆర్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • విషమించిన తారకరత్న హెల్త్… ఆస్పత్రికి జూ.ఎన్టీఆర్

    విషమించిన తారకరత్న హెల్త్… ఆస్పత్రికి జూ.ఎన్టీఆర్

    January 29, 2023

    [VIDEO](url): తారకరత్న ఆరోగ్యం మరింత విషమించింది. కాసేపట్లో ఆయన ఆరోగ్యం గురించి హెల్త్ బులెటిన్ వైద్యులు విడుదల చేయనున్నారు. ఇప్పటికే తారకరత్నను చూసేందుకు జూ.ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, ఇతర నందమూరి కుటుంబసభ్యులు ఆస్పత్రికి చేరుకున్నారు. అభిమానులు సైతం భారీగా చేరుకున్నారు. తారకరత్నకు ECMO ద్వారా చికిత్స అందిస్తున్నట్లు హృదయాలయ వైద్యులు తెలిపారు. ఆయన ఇంకా కోమాలోనే ఉన్నట్లు వెల్లడించారు

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version