టీమిండియా విన్నింగ్ జోష్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • టీమిండియా విన్నింగ్ జోష్

    టీమిండియా విన్నింగ్ జోష్

    July 25, 2022
    in Cricket

    Screengrab Twitter:shikhar dhawan

    సూపర్ ఫామ్ కొనసాగిస్తున్న టీమిండియా ఆదివారం జరిగిన వెస్టిండీస్ తోనూ వన్డే సిరీస్ కైవసం చేసుకుంది. అయితే సిరీస్ గెలిచాక యంగ్ టీమిండియా సంబరాలు అంబరాన్నంటాయి. అక్షర్ పటేల్ అద్భుత ఇన్నింగ్స్ తో ఉత్కంఠ భరిత మ్యాచ్ లో గెలిచిన టీమిండియా మ్యాచ్ అనంతరం సంబరాలు చేసుకుంది. ఈ వీడియోను ధావన్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ట్యాలెంట్ మ్యాచులు గెలిపిస్తే, టీం వర్క్ చాంపియన్ షిప్ ను తీసుకొస్తుందంటూ ధావన్ ట్వీట్ చేశాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version