తెలుగు స్థాయిని కొనసాగించాలి: ఎన్టీఆర్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • తెలుగు స్థాయిని కొనసాగించాలి: ఎన్టీఆర్

    తెలుగు స్థాయిని కొనసాగించాలి: ఎన్టీఆర్

    March 18, 2023

    ఉన్నతంగా ఉన్న తెలుగు సినిమా స్థాయిని అలాగే కాపాడుకోవాలని ఎన్టీఆర్ పిలుపునిచ్చాడు. విశ్వక్‌సేన్ లాంటి నటులు తెలుగు సినిమాను మరింత ముందుకు తీసుకెళ్లాలని ఎన్టీఆర్ ఆశించాడు. ‘విశ్వక్‌సేన్ నటించిన ఈ నగరానికి ఏమైంది సినిమా నాకెంతో ఇష్టం. నటుడిగా విశ్వక్ ప్రతిభ, డైరెక్టర్‌గా ఆత్మవిశ్వాసం నన్ను ఆకట్టుకుంటాయి. తెలుగు సినిమాకు విశ్వక్‌లాంటి నటుల అవసరం ఉంది’ అని ‘దాస్‌ కా ధమ్కీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఎన్టీఆర్ చెప్పాడు.

    Man Of Masses Jr NTR Speech At Das Ka Dhamki Pre Release Event | TFPC
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version