ఎంపీ అరవింద్ ఇంటి వద్ద ఉద్రిక్తత
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఎంపీ అరవింద్ ఇంటి వద్ద ఉద్రిక్తత

    ఎంపీ అరవింద్ ఇంటి వద్ద ఉద్రిక్తత

    November 18, 2022

    హైదరాబాద్‌లో ఎంపీ అరవింద్‌ ఇంటివద్ద తీవ్ర [ఉద్రిక్తత](url) చోటుచేసుకుంది. కవిత కాంగ్రెస్‌లో చేరతానంటూ మల్లిఖార్జున ఖర్గేకు కాల్‌ చేసిందంటూ నిన్న అరవింద్‌ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఎంపీ ఇంటిముందు టీఆర్‌ఎస్‌ నేతలు ఆందోళనకు దిగారు. ఇంట్లోకి దూసుకెళ్లి సామగ్రిని ధ్వంసం చేశారు. ఫర్నీచర్‌, కిటీకీలు, కారు అద్దాలు పగులగొట్టారు. దాడి సమయంలో అరవింద్‌ ఇంట్లో లేరు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version