ఆ సినిమా ఎన్టీఆర్ చేయాల్సింది; గోపీచంద్ మలినేని
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆ సినిమా ఎన్టీఆర్ చేయాల్సింది; గోపీచంద్ మలినేని

    ఆ సినిమా ఎన్టీఆర్ చేయాల్సింది; గోపీచంద్ మలినేని

    January 23, 2023

    Courtesy Twitter: kavya

    మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన [‘ఖైదీనెం150’](url) మూవీ జూ.ఎన్టీఆర్ చేయాల్సిందని స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని అన్నారు. అనుకోకుండా ఆ సినిమా మిస్ అయిందని చెప్పారు.‘‘ ‘కత్తి’ రీమేక్ నేను ఎన్టీఆర్‌తో చేయాల్సింది. తమిళ నిర్మాతలు, చిరంజీవి ఓకే చేసుకున్నారు. దీంతో మేము ఆ సినిమాను మిస్ కావాల్సి వచ్చింది. మరో కథ వినిపించగా యాక్షన్ హెవీగా ఉందని ఎన్టీఆర్ అన్నారు. నా నుంచి కామెడీ ఆశిస్తున్నట్లు చెప్పాడు. ఇలా తారక్‌తో 2 సినిమాలు మిస్ అయ్యాను.’’ అంటూ గోపీ చెప్పుకొచ్చాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version