దటీజ్ ఎన్టీఆర్; వీడియో వైరల్ – YouSay Telugu
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • దటీజ్ ఎన్టీఆర్; వీడియో వైరల్ – YouSay Telugu

  దటీజ్ ఎన్టీఆర్; వీడియో వైరల్

  Screengrab Instagram: jrntr

  కర్నాటక అసెంబ్లీలో జరిగిన కన్నడ రాజ్యోత్సవ వేడుకల్లో యంగ్‌టైగర్ ఎన్టీఆర్ పాల్గొన్నారు. ఈ క్రమంలో ఓ అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. ఈ ఈవెంట్‌కు ఇన్ఫోసిస్ చైర్మన్ సుధానారాయణమూర్తి కూడా హాజరయ్యారు. తనకు కేటాయించిన కుర్చీలో కూర్చోమని నిర్వాహకులు కోరినా ఎన్టీఆర్ కూర్చోలేదు. అక్కడున్న కుర్చీలను తుడిచి సుధామూర్తిని కూర్చోబెట్టారు. ఆ తర్వాత ఆయన కుర్చీలో కూర్చున్నారు. ఇందుకు సంబంధించిన [వీడియో](url) ప్రస్తుతం వైరల్‌గా మారింది.

  Exit mobile version