ఆ సినిమా నన్ను కదిలించింది; సింగర్ సునీత
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ఆ సినిమా నన్ను కదిలించింది; సింగర్ సునీత

  ఆ సినిమా నన్ను కదిలించింది; సింగర్ సునీత

  March 17, 2023

  Courtesy Twitter:@director_kv

  [వీడియో;](url) ‘రంగమార్తాండ’ సినిమా తనను ఎంతగానో కదిలించిందని ప్రముఖ సింగర్ సునీత తెలిపారు. తాజాగా ఆమె సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ‘‘రంగమార్తాండ సినిమా స్పెషల్ షో చూశా. ఈ చిత్రం చాలా బాగుంది. ఈ సినిమాలో పాత్రలను డైరెక్టర్ కృష్ణవంశీ అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ చిత్రం చూశాక నా గుండె బరువెక్కిపోయింది. మీ హృదయం కదిలించే సన్నివేశాలు ఈ మూవీలో ఉన్నాయి.’’ అంటూ సునీత పోస్ట్ చేసింది. కాగా ‘రంగమార్తాండ’ ఈ నెల 22న థియేటర్లలో విడుదల కానుంది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version