నయనతార చిరకాల కోరిక అదే!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నయనతార చిరకాల కోరిక అదే!

    నయనతార చిరకాల కోరిక అదే!

    April 14, 2023

    Screengrab Instagram: nayantharaofficiial

    మణిరత్నం దర్శకత్వంలో నటించడం తనకు చిరకాల కోరిక అని లేడీ సూపర్‌స్టార్ నయనతార తెలిపింది. అందరిలాగే తనకూ ఆయన డైరెక్షన్‌లో పని చేయాలని ఉందని చెప్పింది. ఇటీవల జరిగిన ఓ అవార్డు వేడుకలో ఆమె మణిరత్నం చేతుల మీదుగా అవార్డు అందుకుంది. ఈ సందర్భంగా నయన్ ఈ వ్యాఖ్యలు చేసింది. కాగా నయనతారకు మణిరత్నం సినిమాల్లో నటించే అవకాశం వచ్చినా అది కార్యరూపం దాల్చలేదు. మణిరత్నం నెక్ట్స్ మూవీలోనైనా ఛాన్స్ దక్కుతుందేమో చూడాలి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version