అందుకే సినిమాలకు దూరమయ్యా; జెనీలియా
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అందుకే సినిమాలకు దూరమయ్యా; జెనీలియా

    అందుకే సినిమాలకు దూరమయ్యా; జెనీలియా

    February 23, 2023

    Screengrab Instagram: geneliad

    పెళ్లైన తర్వాత మంచి ఇల్లాలిగా, తల్లిగా ఉండాలనే సినిమాలకు దూరమయ్యానని హీరోయిన్ జెనీలియా తెలిపింది. పెళ్లి తర్వాత కుటుంబ బాధ్యతలు చూసుకోవాలనే సినిమాలవైపు అడుగులు వేయలేదని చెప్పింది. కాగా జెనీలియా ‘వేద్’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. తన భర్త రితేష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. తెలుగు సినిమా ‘మజిలీ’కి ‘వేద్’ రీమేక్.జెనీలియా ప్రస్తుతం గాలి జనార్ధన్ రెడ్డి కొడుకు కిరీటి హీరోగా నటిస్తున్న ఓ చిత్రంలో నటిస్తోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version