అందుకే రవూఫ్‌ను టార్గెట్ చేశా; కోహ్లి
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అందుకే రవూఫ్‌ను టార్గెట్ చేశా; కోహ్లి

    అందుకే రవూఫ్‌ను టార్గెట్ చేశా; కోహ్లి

    October 26, 2022

    © ANI Photo

    పాక్ ప్రధాన పేసర్ హారిస్ రవూఫ్‌ను ధీటుగా ఎదుర్కొంటే, జట్టులోని మిగతా బౌలర్లు పానిక్ అవుతారని, అందుకే అతడిని టార్గెట్ చేశానని భారత స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి తెలిపాడు. అందుకే రవూఫ్ వేసిన 19వ ఓవర్లలో రెండు సిక్సర్లు బాదానని చెప్పాడు. కాగా మ్యాచ్ ఆరంభానికి ముందు రవూఫ్ ప్రగల్భాలు పలికాడు. మెల్‌బోర్న్ తన అడ్డా అని, ఇక్కడే బిగ్ బాష్ లీగ్ ఆడానని, భారత్‌పై బౌలింగ్ ఎలా చేయాలో తనకు బాగా తెలుసని హెచ్చరించాడు. రెండు సిక్సర్లతో ఊచకోత కోసి రవూఫ్ గర్వాన్ని కోహ్లి అణిచివేశాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version